🌟 Title Journey with Bhoopal Kumar
Your Weekly Online Path from Photographer to Professional
🔸 Learn the latest photography trends & skills
🔸 One step at a time, every week – from basics to business
🔸 No need to travel – 100% online
🔸 Perfect for aspiring and growing photographers
Subscribe now and start your professional journey today!
*యువతకి నూతనంగా ఫొటొగ్రఫి రంగంలోకి రావలి అనుకునే వారికి ఎన్నో ఇన్స్టిట్యూట్స్ ఉన్నవి.. వారు నేర్చుకుంటున్నారు... మరి మీరు?*
ఎప్పటినుండో ఈ రంగంలో ఉన్న మీకు నూతన ట్రేండ్స్, నూతన టెక్నాలజీ, AI టూల్స్, ఇమేజ్ రీటచ్ ఇలా ప్రతి అంశంలో మీకు సలహాలు, సుచనలు ఇవ్వడానికి ఒక మెంటార్ ఉన్నారా?
ఏముందిలే నేర్చుకోవాడానికి అనుకున్న వారికి ఈ ఫొటొగ్రఫి లో చెయ్యడానికి ఆర్డర్స్/ఈవెంట్స్ లెవ్వు , ఒకవేళ ఆర్డర్స్/ఈవెంట్స్ వచ్చిన ఎలా మ్యనెజ్ చెయ్యలో తెలియట్లేదు.. అతి త్వరలో రిటైర్మెంట్ కి దగ్గర్లో ఉన్నారు.. మీరు అలా కావోద్ధు అనుకుంటే నేడే ఈ కోర్సులో జాయిన్ అవ్వండి.
*ప్రతి వారం ఆన్లైన్ లో చర్చించు టాపిక్స్:*
1. నూతన కెమెరాలు మరియు మారుతున్న టెక్నాలజీ గురించి ప్రతి వారం
2. AI టూల్స్ గురించి, మరియు ఏ విధంగా ఉపయోగించుకోవాలి?
3. ఫొటొగ్రఫి రంగంలో వస్తున్న మార్పులు నూతన మర్కెటింగ్ ట్రెండ్స్ గురించి..
4. ఫొటొషాప్ మరియు లైట్ రూం మరియు ఇతర సాఫ్ట్వేర్స్ గురించి విపులంగా
5. ఇమెజ్ రీటచ్ టిప్స్
*సబ్స్క్రిప్షన్ ఫీ:* నెలకు రూ:1000/-
*మెంటార్:* భూపాల్ కుమార్
*కోర్సు వ్యవధి*: వారానికి ఒక క్లాస్ (నెలకి 4క్లాసులు)